00:00
Manchodu Mani
9,436 posts
టీడీపీ కార్యకర్త 🚲
Nuziveedu , India
Joined August 2013

- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మా గ్రామ రైతులు ...
00:00 - ఆంద్రప్రదేశ్ సచివాలయం కి వెళ్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం... పూల వర్షం 💛
00:00 - కొంచెం కూడా సిగ్గు లేని బ్రతుకులు paytm కుక్కల బ్రతుకులు
00:00 - TG: షాద్‌నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్‌లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు 🙏
00:00 - నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు. నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు బీపీ,షుగర్ రోగాలు లేవు. EMI లు కట్టాలనే టెన్షన్ లేదు అప్పులోళ్ళ గోల లేదు నెల జీతం కోసం వెయిటింగ్ లేదు రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు కార్లలో తిరగలన్నా




