చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కల్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం : ప్రధాని మోదీ
#KutamiTsunami#AndhraPradesh
ఉత్తరాంధ్రకి మరోసారి చంద్రన్న పెద్దపీట
కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ, కింజరాపు రామ్మోహన్ నాయుడు
* 36 ఏళ్ళకే దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రి
* వరుసగా 3 సార్లు ఎంపీగా చేసిన అనుభవం
* బీటెక్, ఎంబీఏ చేసిన విద్యావంతుడు
#TDP#KutamiTsunami#AndhraPradesh
తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులని కోరిన లోకేష్.
#LokeshInTirumala#NaraLokesh#AndhraPradesh
ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు గారు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు
#CBNinTirumala#NaraChandrababuNaidu#AndhraPradesh
చిన్న గులకరాయికే ఆస్కార్ లెవల్ డ్రామా ఆడిన వాడిని చూసాం..
నుదుటి మీద గొడ్డలి వేటు పడినా, వెళ్లి పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చుని, వైసీపీ గూండాలకి ఎదురొడ్డి నిలిచిన మంజుల గారి లాంటి తెలుగు మహిళలే, అసలైన హీరోలు.
#YSRCPRowdyism#YcpCriminalPolitics#EndOfYCP#AndhraPradesh
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే..
అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!
#FurnitureDongaJagan