Pinned
మురారి ......అందమైన అమ్రృతం లాంటి అరుదైన, అద్భుతమైన అజరామరమైన పాటలు మరియు జీవనాడి లా నేపథ్య సంగీతం కూర్చి ,అమర్చిన మెలోడీ బ్రహ్మ "మణిశర్మ" కీ మనందరి తరపునా హృదయ పూర్వక కృతజ్ఞతలు THQ somuch ra guru MANI.... Love you 💞💓 GOD BLESS ❤️
Ps ... Family theme ,love theme sweetest













