మెగా ఫ్యామిలీ పై వైసిపి మంత్రి రోజా దారుణమైన ఆరోపణలు
"మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు అనే ఈ చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు "
@KChiruTweets@PawanKalyan@NagaBabuOffl