Ponnam Prabhakar
11.9K posts
Minister for Transport and BC Welfare- Telangana|MLA-Husnabad|Former MP,Karimnagar|Former NSUI State President-United Andhra Pradesh|ex PCC Working President
- గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను! @KCRBRSPresident
- Hearty Congratulations @revanth_anumula garu on being elected as CLP leader Telangana! Wishing you all the very best .
- I extend my heartfelt gratitude to Soniamma, @kharge Ji, and @RahulGandhi ji , @priyankagandhi ji for including me in the Telangana cabinet
- Education should never be a burden. I am personally taking responsibility for your college fee. My team will contact you shortly and provide necessary assistance. All the best !Mahesh from Karimnagar secured a seat in NIT but cannot afford to pay the fees. Please help him. @DrKavvampally @Ponnam_INC @bandisanjay_bjp @OffDSB @revanth_anumula
- తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారినీ మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు @BhattiCLP
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం - మీ పొన్నం ప్రభాకర్చిత్రంలోని వ్యక్తి పేరు అమీన్ అహ్మద్ అన్సారీ. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం
- Thank you, @RahulGandhi Ji, for acknowledging Telangana's progress.Your guidance inspires us to work towards realizing the vision of Nyaya


















