user avatar
Office of Nara Lokesh
@OfficeofNL
Office Of Nara Lokesh
Joined July 2022
Posts
  • Pinned
    user avatar
    మంత్రి @naralokesh గారి పేరు, ఫోటో వాడుకుని కొంతమంది NRI టీడీపీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో సహాయం కోసం లోకేష్ గారికి వచ్చే రిక్వెస్ట్ లను ఆసరాగా చేసుకుని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మేము లోకేష్ టీంకు చెందినవారుమని, మీ అకౌంట్లో డబ్బులు వేశామని, టాక్స్
  • user avatar
    ప్రస్తుతం ధనలక్ష్మి గారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య సహాయం అందించడం జరుగుతుంది. అవసరమైన ఎడల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలియపరచడం జరిగింది. @YSJaganTrends
    Help them If you can 👍 Retweet & Spread for More visibility Name : Dhana lakshmi Devarapu Age : 50 Problem : Trigeminal Nueralagia Present status: Required surgery (Severe Nerve Pain) Contact : 8639294451 Look into this - @JaiTDP @naralokesh @satyakumar_y
  • user avatar
    లోకేష్ గారి స్పందనతో పురాతన శిల్పకలను కాపాడుకోవడానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. స్థానికుల సహాయ సహకారాలతో ఆ పురాతన బావిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు. అంతకుముందే ప్రభుత్వాధికారులు ఆ బావిని పరిశీలించి నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించడం జరిగింది.
    00:00
    It's our collective responsibility to safeguard our cultural legacy and historical treasures. We're committed to restoring this magnificent well to its former glory and ensuring its preservation for future generations. @OfficeofNL pls coordinate
  • user avatar
    అయ్యప్ప స్వామి భక్తుల సమస్య పరిష్కరించబడింది కేరళ అధికారులతో మాట్లాడి అక్కడ చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులను విడిపించి వారి శబరిమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాట్లు చేయించిన నారా లోకేష్ గారికి, మరియు ఇతర నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్న అయ్యప్ప స్వామి
    00:00
    Noted. We'll contact the Government of Kerala and bring our people back home as soon as possible. @CMOKerala
  • user avatar
    ద్వారకాతిరుమలకు చెందిన సత్య హేమలత గారికి సంబంధించిన అన్ని మెడికల్ రిపోర్ట్స్ పంపడం జరిగింది. దీనిపై కొంతమంది రాజకీయ దుష్ప్రచారం చేస్తూ ఫేక్ అంటున్నారు. మెడికల్ బిల్ల్స్ లేకపోతేనో లేదా ఆ పేరు మీద ఆ వ్యక్తి లేకపోతే అది ఫేక్ అవుతుంది. ఇక్కడ అన్ని ఉన్నాయి. మేము అన్ని విషయాలు
    Thank you for bringing this to my attention. I’m deeply concerned about Hemalatha garu’s health condition. My team will reach out to guide the family on the required assistance and help them with the process. Wishing her a quick recovery. @OfficeofNL
  • user avatar
    సతీష్ కుమార్ కార్ల సమస్య పరిష్కరించబడింది మూడేళ్ల క్రితం అద్దె నిమిత్తం కార్లను తీసుకువెళ్లి పులివెందుల బ్యాచ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించిన లోకేష్ గారు కడప పోలీసులతో మాట్లాడి సతీష్ గారి 6 కార్లను అయనకు ఇప్పించడం
    Noted. Will escalate this to Kadapa SP. @Kadapa_Police @OfficeofNL
  • user avatar
    శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం వద్ద భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించడం జరిగింది. క్యూలైన్లో ప్రసాదం పంపిణీ చేయకుండా బయటికి పంపిన విషయమై భక్తుల నుంచి సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ వారు సీసీటీవీలో పరిశీలించి
    భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదు. ఇంకా కొంతమంది సిబ్బంది వైసీపీ ప్రభుత్వంలోని విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదు, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపటంపై తక్షణమే విచారణ చేసి దానికి
  • user avatar
    మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, గండికోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టాలపల్లి గ్రామానికి BSNL సెల్ టవర్ నిర్మించి ఆ గ్రామానికి మొబైల్ సిగ్నల్ అందించడం జరిగింది. దీంతో ఆ గ్రామస్తులందరు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. #NaraLokesh
    00:00
    Noted @rotikadihari4. We will get your village a mobile tower very soon. 😊
  • user avatar
    Happy Birthday Dear Brother @IamRohithNara. Have a great year ahead filled with joy, health and success. May all your wishes come true!
  • user avatar
    మంత్రి నారా లోకేష్ గారి హామీ మేరకు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద మంచినీటి సమస్య పరిష్కరించబడింది. ఆలయ అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సిబ్బందికి దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. #NaraLokesh
    00:00
    Sincere apologies to you and all the devotees for any inconvenience caused @kvsadu. Our team has reached out to the concerned department. Such errors will not be repeated again. @OfficeofNL
  • user avatar
    మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం డెంగ్యూ ఫీవర్ బ్రెయిన్ కి ఎటాక్ అయ్యి తీవ్రంగా అనారోగ్యం పాలై చికిత్స పొందిన మధుప్రియ అనే అమ్మాయికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2,39,550/- చెక్కును ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #IdhiManchiPrabhutvam #NaraLokeshForPeople
    My team is already in touch and will take care
  • user avatar
    మంత్రి లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాంత్ గారి విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కరించబడింది. ఈరోజు ఉదయమే విద్యుత్ శాఖ అధికారులు వారికి వేయవలసిన కరెంటు స్తంభాలను వేసి వారికి అప్పగించారు.
  • user avatar
    శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, బండారు శ్రావణి శ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  • user avatar
    నూజివీడు IIIT విద్యార్థుల పట్ల లోకేష్ గారు చూపిస్తున్న ఆధారాభిమానాలు జీవితంలో మర్చిపోలేము. గతంలో భోజనం బాగోలేదు అంటే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. నేడు అదే కాలేజీలో చదువుతున్న అనూష అనే అమ్మాయి అనారోగ్యం పాలైతే అన్నగా అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మీలాంటి అన్నయ్య
    00:00
    Thank you for bringing this to my notice. I'll have my team look into it and extend every possible help. @OfficeofNL