My Dear Darling Bava #Prabhas , the pride of the entire nation —May you be blessed with endless happiness, and celebrate many more birthdays in grand style, may you live in good health and joy for a hundred years,
And may you soon get married and live a happy life with half a
Mohan Babu M
1,480 posts
Actor, Producer, Educationalist, Philanthropist
- చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets
- అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం...@rajinikanth
- Playing an antagonist is always exciting for me. SHIKANJA MAALIK in #TheParadise my most brutal role - written by @odela_srikanth. Taking on @NameisNani in my own style. See you in theaters March 26, 2026.
- Wishing my team of #AakasamNeeHadduRa the very best for the release today on #AmazonPrime. Such a fine actor @Suriya_offl. It was a absolute pleasure working with him.& a wonderful director #SudhaKongara. I pray that this will be a milestone. God Bless! #SooraraiPottru
- నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!
- ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం...! మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. #Kalki2898AD #Prabhas @SrBachchan @nagashwin7
- Congratulations on your outstanding victory! I have no doubt that AP will reach new heights under your leadership. @ncbn @naralokesh @PawanKalyan #NandamuriBalakrishna
- నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. #HappyBirthdayNBK
- #fasak Good to know it’s trending! @iVishnuManchu tells me there are minimum 200 spoof videos! Saw some, really innovative and funny!









