*సూర్యాపేట జిల్లా :-*
• రైతన్నకు ఆండగా మఠంపల్లి పోలీసు
• రఘునాథపాలెం లో జోరు వర్షం
•అకాల వర్షంలో తడుస్తున్న మిర్చి పంటను పట్టాలు కప్పుతూ కాపాడే ప్రయత్నం చేసిన మఠంపల్లి పోలీసులు, SI
@TelanganaDGP
సూర్యాపేట జిల్లా : కోదాడ రూరల్.. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్... జనతా కర్ఫ్యూకు లో భాగంగా వివిధ రకాల సేవలందించిన అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సంఘీభావం @TelanganaCMO@TelanganaDGP
@లాక్ డౌన్ విధుల నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి స్పిరిట్స్ స్ప్రే చేయడానికి ఏర్పాటు చేసిన సదుపాయం. సిబ్బంది ఆరోగ్యం గా ఉంటేనే విధులు బాగా నిర్వహిస్తారు. @CollectorSRPT@TelanganaDGP@TelanganaCMO
సూర్యాపేట రూరల్ మండలం రాయినిగూడెం వద్ద మూసీవాగులో చిక్కుకుని కేకలు వేస్తున్న మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగిన సూర్యాపేట రూరల్ పోలీస్ లు మూసి వాగులో చిక్కుకున్న మహిళను స్థానికుల సహాయంతో రక్షించారు. @TelanganaDGP
బారి వర్షాల కారణంగా తుంగతుర్తి -వెల్లుగుపల్లి మార్గం మధ్యలో ఉన్న దుర్గం చెరువు అలుగు పోయడం వల్ల రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్నది. దీని గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేయడం జరిగినది. @TelanganaDGP@TelanganaCOPs@TelanganaCMO