user avatar
Nellore Police
@sp_nlr
Official Handle of Nellore District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9440796383
Nellore, India
Joined May 2017
Posts
  • user avatar
    Replying to @KP_Aashish and @ashi_indiatoday
    @APPOLICE100 A case vide Crime No 362/2020 u/s 354, 355 and 324 IPC was booked on 27.06.2020. The accused was arrested and is being sent for judicial remand. Nellore District Police is extremely sensitive to any violation or crime against women. Women Safety is our top priority.
  • user avatar
    Replying to @PavanJourno @ashi_indiatoday and @APPOLICE100
    The accused was absconding after the registration of FIR on Saturday. The Police had dispatched teams immediately. Today morning after the arrest of the accused, as per protocol, a medical examination and Covid test was conducted. There was no delay on the part of Nellore Police.
  • user avatar
    Replying to @Ravi_4545
    Accused is in police custody..
  • user avatar
    @APPOLICE100 In view of the attack on a women employee by her colleague at a tourism hotel, case vide Crime No 362/2020 u/s 354, 355 and 324 IPC was immediaty booked on 27.06.2020 at Dargamitta PS. The accused was arrested and is being sent for remand.
  • user avatar
    Replying to @Ravi_4545
    Accused arrested and taken in to custody
  • user avatar
    *"జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన గుంటూరు రేంజ్ DIG గారు, నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, IPS., కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,IAS., గార్లు"
  • user avatar
    నెల్లూరురూరల్ పరిధిలోని ఉప్పు టూరు గ్రామశివార్లలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా నిల్వ చేసిన స్థావరాలపై దాడి చేసి ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి,సుమారు రూ.3,00,000/-విలువచేసే 10 దుంగలను స్వాదీనం చేసుకున్న SEB మరియు నెల్లూరు రూరల్ పోలీసు అధికారులు.#redsanders #arrested @APPOLICE100
  • user avatar
    జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
  • user avatar
    SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు అల్లూరు మండల పరిధిలోని పురిణి గ్రామ శివార్లలో కోడి పందేల స్థావరంపై దాడి చేసి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి,Rs.2,420/-నగదును మరియు02 ద్విచక్రవాహనాలను,4కోళ్ళను,4మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నSEB పోలీసు అధికారులు@APPOLICE100
  • user avatar
    జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారి ఆదేశాల మేరకు JD గారి ఆద్వర్యంలో నాయుడుపేట లోని రాజగోపాలపురం వద్ద అక్రమంగా కలిగి ఉన్న 15 కేసుల మద్యం బాటిల్స్ మరియు 10 కేజీల గంజాయిని (విలువ సుమారు 2,00,000/-) స్వాధీనం చేసుకుని, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు.@APPOLICE100
  • user avatar
    AP DGP సైకత శిల్పం ఏర్పాటు చేసిన సనత్ కుమార్ ను శాలువా, బొకేతో అభినందించిన యస్.పి.గారు పోలీసుశాఖను సైకతశిల్పం ద్వారా అభినందించడం చాలాగొప్ప విషయం భవిష్యత్ లో ఇలాంటిమరిన్నికార్యక్రమాలు చేసేందుకు,ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు పోలీసుశాఖ తరపున మీకు ప్రాత్సాహం అందిస్తాము @APPOLICE100
  • user avatar
    SPS నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం లోని గోగినేని పురం బస్ స్టాండ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు.#illegalliquor #accused #arrested #nellorepolice @APPOLICE100
  • user avatar
    DPO లోని పలు విభాగాలను ఆకస్మికంగా పరిశీలించి తగినఆదేశాలు జారీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడికిలోను కాకుండా విధులు నిర్వహించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి పోలీసుశాఖకు మీరే వెన్నెముక.@APPOLICE100
  • user avatar
    *SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100