Elected as M.L.A in 1983,1989, 1996,1999, 2004 and 2014, 3 times Minister of united Andhra pradesh & Elected as a Member of Legislative Council (Graduate)2019
నేను ప్రగతి భవన్ పొగలను, నాకు పెద్ద పెద్ద లీడర్ ల పరిచయాలు ఉన్నాయని ఫోటోల ద్వారా చెప్పుకునే రోజులు పోయాయి.
జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కి ఎవరైనా వెళ్ళవచ్చు అనే రోజులు వచ్చాయి
ఇది ప్రజల సర్కార్ @RahulGandhi@revanth_anumula @BhattiCLP
పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన హక్కుల సాధనలో తోడుగా నిలుస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పంచాయతీ కార్యదర్శుల సమ్మె కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం..
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం..
సమ్మె ఉద్యోగుల ప్రాథమిక హక్కు..రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే
Congratulations to the Congress party on securing victory and forming the government in Telangana! Your triumph reflects the trust and support of the people. May our governance bring prosperity, progress, and unity to the state. Best wishes for a successful tenure ahead.