తన బిడ్డ కోసం తల నీలాలు Anna ఎందుకు ఇచ్చారో, బహుశా ఒక తల్లి కి తప్పా ఎవరికి అర్థం అవ్వదు.
నేను కడుపు తో ఉన్నప్పుడు చాలా కష్ట పడ్డాను,డాక్టర్ దగ్గరకి వెళ్లిన ప్రతి సారి ఏదో ఒక విషయం చెప్పి భయ పెట్టే వారు. ఒక బిడ్డ ని పోగొట్టుకొని 6 సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన కాన్పు, ఈ బిడ్డ
Husband promised me an amazing and memorable trip on my birthday this year and he absolutely outdid himself.
Road trip around ICELAND for last 2 weeks with best of the best views and experiences.
We dreamt of going to all these places for years and I am so glad we could do it.
Surgery మంచిగా అయ్యింది.
రూమ్ కి shift చేశారు.
రేపు discharge చేస్తాము అన్నారు.
అమ్మ కి 11 ఏళ్ల క్రితం ఆక్సిడెంట్ లో కాలు పోయింది అని మీ లో చాలా మందికి తెలుసు, అదే కాలు కి Stump Reconstruction చేశారు. ఒక 10 రోజులు గా Hospital చుట్టూ నే తిరుగుతున్నాం. ఈ surgery తర్వాత అమ్మ ఇంకా