PTT is Telugu technology channel where you get to see tech and gadget videos in Telugu . My ultimate aim is to educate Telugu people about latest tech & gadgets
Thankyou so much 🙏 My Subscribers , Friends for Great support & wishes on #Technews1000 especially my team you guys made my day love you all ❤️#prasadtechintelugu
ఫ్రెండ్స్ , ట్విట్టర్ లో రెగ్యులర్ గా follow అయ్యే వాళ్ళ కోసం ఈ నెల ఒక ఒప్పో f19 ప్రో ప్లస్ మొబైల్ సర్ ప్రైజ్ గివ్ఎవే కి రానుంది.ఈ నెల మన ట్వీట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.ముఖ్యంగా 9PM కి వచ్చే ట్వీట్ ని చూస్తూ ఉండండి.గివ్ఎవే లింక్ 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది.అల్ ది బెస్ట్😍
First time a Telugu Tech video adhi oka Unboxing video YouTube trending # 1 lo undhi Thanks Everyone for Sharing Love you all ❤️ #OnePlusNord#OnePlusNordAR@OnePlus_IN
ఒక్క ఫోటో మన జీవితంలో మనం గడిపిన మధురక్షణాలని తిరిగి గుర్తుచేస్తుంది..ఇప్పుడు ప్రతి ఒక్కరు వారి మొబైల్స్ లోనే మంచి ఫోటోలు తీసి వారి జీవితంలో మధురక్షణాలని పదిలపరుచుకుంటున్నారు..మీలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు #WorldPhotographyDay