user avatar
Pramoda
@iampramoda
What's meant to happen - will happen. Don't try to mess with the energy of the universe.
My World
Joined September 2017
  • Pinned
    user avatar
    నేను అనుకున్న పని అయింది. నీ చల్లని ఆశీసులు ఉండాలి ఎప్పుడు. అసలు పరీక్ష ఇపుడే మొదలు అయింది. అది కూడా దాటాలి స్వామి 🙏🥹
    00:00
    NTR Cult 🐉
  • user avatar
    If I said right from childhood sequences to the climax Ayan showed his love for @tarak9999 .. I mean it. This boy as raghu🫰🏼🤌🏼 #War2
  • user avatar
    భాష తెలిసిన వాళ్ళకి నీ గొంతు విన్నాక కిక్కు ఎక్కటం సహజం....ఆ భాష తెలీని వాళ్ళకి కూడా నీ గొంతు విన్నాక ఎక్కే కిక్ ఉంటది చూడు అన్న @tarak9999 🥵 #HBDManOfMassesNTR
  • user avatar
    . @tarak9999 ane vadu AURA is totally different. Chusthunte Ayan excelled in presenting him❤️Can't wait to see🥁🤌🏼 #War2
  • user avatar
    Now The Nation Knows why @yrf is silent and Why #AdityaChopra Only Selected @tarak9999 For the Role🌋 A Script needs "THE BEST ACTOR" to excel the role and if it is NTR there is no option left💥 #War2
  • user avatar
    చూసిన ప్రతి ఒకడు ఆ ఇదేం ఉందిలే ట్విస్ట్ ఏముంది సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏముంది..ఇదేం ఆదిద్దిలే అనుకున్నారో ఏమో ఒక్కడు రాల సపోర్ట్ గా! హీరో మొసాడు సినిమాని. హీరో ఫ్యాన్స్ నిలబెట్టుకున్నారు. సగటు ప్రేక్షకుడు రామారావు ఆరు సంవత్సరాల తర్వాత చేసిన తండవాన్ని ఆరాధించారు. 500CR ❤️‍🔥 @tarak9999 🐐
    00:00
  • user avatar
    నీ గుండెల్లో అభిమానులకి ఉన్న స్థాయి స్థానం ఇది🙏 గార్డ్స్ తోసేస్తున్నా వాళ్ళని వద్దు అని ముందుకెళ్ళి అభిమానులని పలకరించావు... Proud To B Your Fan @tarak9999 🙏 I Stan Dis For My Life❤️‍🔥 #ManOfMassesNTR
    00:00
  • user avatar
    00:00
  • user avatar
    చాలా బాధ గా ఉన్నావ్...నీకు మేము ఉన్నాం సామి...నవ్వు నువ్వు...కళ్ళలో నీళ్ళు తిరిగాయి..మిమ్మల్ని మర్చిపోము రా @shreyasgroup - @NTRArtsOfficial
    00:00
    ARTISTRYBUZZ
  • user avatar
    His Voice is More Dangerous Than a Drug...Gives You Instant Hype that you cannot get rid off but to soak in it🙏 @kaalabhairava7 🔥
    00:00
  • user avatar
    Ur a Demi God @tarak9999 Sheer dominance wid voiceOver!Now not only Telugu Industry n ppl here but other industries n ppl there know who ur n what ur worth of!Goosebumps while seeing each comment mentioning about ur voice💥A god Gifted Actor To Telugu Films 🙏 #BheemforRamaraju
  • user avatar
    Eyes Can Express! No...He Can Make Them Express.
  • user avatar
    రామాయణం మొదలైనప్పుడు రాముడు ఒక్కడే అయి ఉండొచ్చు...ఈ రాముడు మొదటి అడుగు అన్ని తానై వేసి ఉండొచ్చు..కానీ ఈ రోజు ఊహకి అందని వానర సేన ఈ రాముడి సొంతం... లక్ష్మణుడిలా తమ అన్నని కాపాడుకునే సోదరులు అనేకం...ఇది ఆయన నిర్మించుకున్న రాజ్యం👑 @tarak9999 #ManOFMassesNTR
    00:00
  • user avatar
    ప్రజాసేవ కోసం నువ్వు దిగిన రోజు ఇంతకు మించి ఉంటుంది. ఎప్పుడు వస్తావో నీ ఇష్టం @tarak9999 ❤️‍🔥💎