Pinned
#PEDDI FINAL Review 🫡
పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్... #PEDDI చాలా విషయాల్లో బలంగా నిలిచిన సినిమా.
ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ #RamCharan. పెద్ది పాత్రలో ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన తీవ్రత సినిమాకు వెన్నెముకలా నిలిచాయి.
బుచ్చిబాబు తన కథను కమర్షియల్












