రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం
తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు
ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు
ETV Andhra Pradesh
157.2K posts
ETV Andhra Pradesh is part of Ramoji group which is a diversified group with substantial business interests in Media (print as well as electronic)
Joined August 2014
- Artist With No Hands, Create Beautiful Drawings | Pawan Kalyan Reacts @ Nairalavalasa youtu.be/QBzfSgK0rLU
- ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆరోగ్యం విషమం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు
- సొమ్ము ప్రజలది సోకు జగన్‌ది.. వివాదాస్పదంగా తాడేపల్లి ప్యాలెస్ రోడ్డు | Jagan Occupy Public Property youtu.be/hiOwvIw6S_4
- కృష్ణా జిల్లా మోపిదేవి వార్పు మార్గంలో రాత్రికి రాత్రే వెలిసిన రోడ్డు వారాహి యాత్ర కోసం ఇవాళ పవన్ అవనిగడ్డ వస్తున్నారని తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మించేశారా అన్న అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయి.
00:00 - బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన మంగళగిరి గ్రామీణ పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌పై కేసు సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ నిన్న కొట్టివేసిన హైకోర్టు పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందాలు
- ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా సస్పెన్షన్ ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు ముంబయి నటి వ్యవహారంతో పాటు ముగ్గురిపై పలు అభియోగాలు
- నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు | Nandamuri Balakrishna Awarded Padma Bhushan youtu.be/8OObmW3iXSw
- రీల్స్ కోసం రోడ్డుపై ఇసుకపోసిన డ్రైవర్ #Etvshorts
00:00 - అపరిచితుడిని మించిన జగన్ | ఎన్నికల ప్రచారంలో జగన్
00:00 - సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వైకాపాకు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారని సస్పెన్షన్
- వైకాపాకు మాజీ మంత్రి బాలినేని రాజీనామా రాజీనామా లేఖను జగన్‌కు పంపిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ విధానాలు నచ్చకే రాజీనామా: బాలినేని కొన్నిరోజులుగా వైకాపా అధిష్ఠానం వద్ద అసంతపృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నా రేపు జనసేనలో చేరబోతున్నా: బాలినేని










