నా జీవితంలో ఇదొక అద్భుతమైన సమయం !!!
మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan గారూ 💐💐💐
#HBDPawanKalyan
#HappyBirthdayPawankalyan
bhaskarabhatla
5,270 posts
Journalist turned Lyricwriter(tollywood)
- నువ్వు ఉంటే బాగుణ్ణు చక్రీ ❤️😢 నీకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు 💐
- ఈ కాంబినేషన్ అల్లకల్లోలమే!!✍️ మొదటి సారి కొరటాల శివ గారి దర్శకత్వంలో మాంచి మాస్ సాంగ్ రాశా💃💃💃 'ఆచార్య' కోసం మీలాగే నేనూ వెయిటింగ్. #HBDRamCharan #AcharyaOnMay13
- Replying to @PawanKalyanకలలో కూడా ఊహించనిదిది. మీ విలువైన సమయాన్ని వెచ్చిoచి ప్రేమపూర్వకoగా సమాధానం ఇచ్చినందుకు మరో మారు కృతజ్ఞతలు !!
- ఇళయరాజా లేకపోతే అసంఖ్యాక సాయంకాలాల జన్మ వృధా అయిపోయేదేమో 🎵💕
- 'తిoడున్నా లేకున్నా మాకేనాడూ ప్రాబ్లెమ్ కాదే సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోద్దే ' జూన్ నుంచి సినిమా షూటింగులకి అనుమతిచ్చిన కేసీయార్ గారికి , అందుకు కృషి చేసిన @KChiruTweets & co కీ లక్షలాది సినీకార్మికుల తరఫున ధన్యవాదాలు 🙏🏻
- బిడ్డని నిద్రపుచ్చుతూ…సమాజాన్ని మేల్కొలుపుతూ 🙏🏻The Most Powerful image on the internet today🔥















