Replying to @VjaCityPolice
🔴 "జీరో టాలరెన్స్ టు డ్రగ్స్" లక్ష్యంతో నిర్వహిస్తున్న డ్రగ్స్‌పై దండయాత్ర 2.0లో భాగంగా నగరవ్యాప్తంగా డ్రగ్ స్క్రీనింగ్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
#DrugsPaiDandayatra2_0 #ZeroToleranceToDrugs #SayNoToDrugs #WarOnDrugs #NTRDistrictPolice #VijayawadaPolice @APPOLICE100 ...(2/2)























