Pinned
UttarandhraNow
146.7K posts
Media & News Company.
Exclusive information on Politics, Movies.
Most trusted Handle for News Since 2014
Feedback: [email protected]
- జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతు లేకపోతే టిడిపికి ఘోరా పరాజయం తప్పేది కాదు - కేకే సర్వే అధినేత #KKSurvey #UANow #PawanKalyan
00:00 - తమిళనాడు గ్రామాల్లో మట్టిలో మాణిక్యం 220v సౌర శక్తి ఉత్పత్తి చేస్తోన్న యువకుడు #SolarEnergy #TamilNadu #UANow
00:00 - మా అమెరికన్ జర్నలిస్ట్ దారుణ హాత్య కు ప్రతీకారం తీర్చుకున్న భారత్ కు ధన్యవాదాలు - అమెరికన్ #IndiaPakistanWar #USA #UANow
00:00 - పాకిస్తాన్ మీద ప్రధాని మోదీ సెటైర్.. నేను స్వయంగా లాహోర్ వెళ్ళి పాకిస్తాన్ అణు బాంబులు గురించి చెక్ చేసి వచ్చా.. వీసా లేకుండా.. అది మన దేశమే కదా... #Lahore #NarendraModi #UANow
00:00 - మహారాష్ట్రలో వివాహం జరిగిన కొద్ది రోజులకే విధులకు రావాలంటూ జవాన్ మనోజ్ కు పిలుపు. రైల్వే స్టేషన్ లో ఈ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మనోజ్ భార్య మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. #OperationSindoor #UANow #Maharashtra
00:00 - నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుండి గన్నవరం వచ్చినా, ఎక్కడికి వెళ్లినా ఎవ్వరు కూడా పట్టించుకోరూ.. అదే పవన్ కళ్యాణ్ గారు విమానం ఎక్కితే టెన్షన్, రోడ్డు మార్గంలో వస్తే టెన్షన్, రాష్ట్రంలోకి రానివ్వకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం. తేడా సుస్పష్టం. #PawanKalyan #NandamuriBalakrishna
- దేవర సంబరాల్లో జై జనసేన అని నినాదాలు చేసిన వారిని ఉతికి అరేసిన ఎన్టీఆర్ అభిమానులు. #Devara #NTR #DevaraCelebrations #DevaraJatharaaBegins #AndhraPradesh #UANow
00:00 - కొడుకు మ్యూజిక్ కాన్సర్ట్.. ఎవరూ రాకపోయినా.. తండ్రి మాత్రం వచ్చాడు
00:00 - అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కిన పాకిస్తాన్. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్న సంపూర్ణ మద్దతు - హైదరాబాద్ ఎంపీ ఒవైసీ #PahalgamTerroristAttack #JammuKashmir #TerroristAttack #UANow #AllPartyMeeting
00:00 - పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం! కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రద్యేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్ #TamilNadu #Daughters #UANow #Parents
00:00 - ➡️ఎలాంటి గ్రాఫిక్స్ లేవు ➡️ఎలాంటి ప్రపంచ బ్యాంకు అప్పులు లేవు ➡️వరదల పులిహోర, అగ్గిపెట్టెల ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో ➡️కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నా ప్రపంచ స్థాయి ప్రభుత్వ కట్టడాలు కట్టి చూపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ #Rushikonda #YSJagan #AndhraPradesh #UANow #Vizag
00:00 - ➡️తిరుమల లడ్డు ఎల్లపుడూ పవిత్రమే.. ➡️కల్తీ నెయ్యి ప్రసాదం తయారీలో వాడలేదని తితిదే ఈవో తేల్చి చెప్పారు ➡️నిజాలు బైటకు రావాలి ➡️ఈ దుష్ప్రచారం వెనుక ఎవరు ఉన్నారో తేలాలి, సీబీఐ విచారణకు ఏపి ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్ #TirumalaLaddu #TirupatiLaddu #Politics
00:00 - మొత్తం కార్యక్రమానికి అత్యధిక రెస్పాన్స్ వచ్చిన సంఘటన ఇదే.. #PMModi #PawanKalyan #MegastarChiranjeevi
00:00




