Telangana With KCR
15.5K posts
For the people of Telangana who support CM KCR
#TelanganaWithKCR
Telangana
Joined January 2018
- KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే… తెలంగాణోడంటే ఎనకట చేదుండే, ఇపుడు తీపి జేసినందుకు… తెలంగాణ యాసకున్న చిన్నసూపును, ఇపుడు ముద్దచ్చేటట్టు జేసినందుకు… తెలంగాణ పాటకు, బాషకు, యాసకు పట్టాభిషేకం జేసినందుకు.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు సముచిత స్థానమచ్చేల జేసినందుకు… KCR
00:00 - మునుగోడు: నాడు మంత్రి శ్రీ @ktrtrs ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి ఇల్లు కట్టించాడు. నేడు స్వామి ఇంట్లో ఆయనతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు.
00:00 - వేములవాడ : ఫాజుల్ నగర్ చేరుకున్న గోదావరి జలాలు..! రేపు చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ కు నీటి విడుదల.
00:00 - KCR Sir gave an executive summary of the evolution of the Mission Kakatiya plan. మిషన్ కాకతీయ పథకం ఎలా రూపుదిద్దుకుందో.. ఎలాంటి ఫలితాలను అందించిందో క్లుప్తంగా వివరించిన కేసీఆర్ సార్ #KCR #MissionKakatiya #Telangana #BRSParty ( File Video )
00:00
00:00
00:00
00:00- KCR's two-hour masterclass presentation on Telangana irrigation. Do watch! #BRSParty #KCR #Telangana #TSwithKCR
00:00 - 2001లో ఒక్క మనిషిని.. ముందు మార్గం కానరాదు, కరెంటు లేదు. ధర్మముంటే, న్యాయముంటే విజయం సాధిస్తామనే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసిన నాకు, క్రమక్రమంగా యావత్ తెలంగాణ సైన్యం అండగా నిలిచింది. - సకల జనభేరిలో కేసీఆర్ #BRSParty #Telangana #KCR ( File video : 2013 )
00:00 - Yes.. మాది కుటుంబపాలనే..! 4కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే.. మా కుటుంబ పెద్ద కేసీఆర్. - మంత్రి శ్రీ కేటీఆర్ 🔥🔥
00:00 - రైతుబంధు, ఉచిత కరెంటు, తెలంగాణలో రైతన్నల కోసం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల గురించి మన రైతుభాందవుడి మాటల్లో... KCR gave an emotive address about farmers' welfare measures in Telangana. #Rythubandhu #KCR #Telangana #TSwithKCR ( File video : 2021 )
00:00 - #KantiVelugu కంటి’కి రెప్పలా.. ‘వెలుగు’ దివ్వెలా..! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
00:00 - కేటీఆర్ ట్వీట్‌కు చాలా క్రేజ్.. ట్యాగ్ చేస్తే సమస్య తీరుతుందన్న నమ్మకంలో ప్రజలు. @ktrtrs teluguglobal.com/telangana/peop…


