user avatar
Theegulla Padma Rao
@TPadmaRao
Ex - Minister & Deputy Speaker of Telangana Legislative Assembly, MLA - Secunderabad
Hyderabad
Joined July 2014
  • Pinned
    user avatar
    సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి నాలుగవసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.
    00:00
  • user avatar
    ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @ktrtrs
  • user avatar
    Invited Megastar Chiranjeevi Garu to attend the wedding of my younger daughter Mounika on 11th Nov. @KChiruTweets
  • user avatar
    In view of lockdown, Personally, I will be distributing free daily essentials to the needy people of Secunderabad Assembly Constituency. No one shall go hungry in our Secunderabad. @ktrtrs @TelanganaCMO @ntdailyonline @TelanganaToday
  • user avatar
    అమ్మ బయలెల్లినాదో...అమ్మ తల్లి బయలెల్లినాదో.
  • user avatar
    సికింద్రాబాద్ పార్లమెంట్ లో మా అభ్యర్థి ప్రజా నాయకుడు..గెలుపు ఎప్పుడో ఖాయమైంది -బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు @BRSparty @KTRBRS #kcr #SecunderabadWithBRS #brsparty #BRSwithsecunderabad
    00:00
  • user avatar
    There is a audio clip being circulating across Social Media & WhatsApp which is completely fake & baseless. I am doing fine and in home quarantine. Thank you all for your prayers.
  • user avatar
  • user avatar
    సికింద్రాబాద్ @BRSparty ఎంపీ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ గారు ప్రకటించిన రోజు నుండి నాకోసం..పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పని చేసిన MLA..MLC.మాజీ మంత్రులు,కార్పోరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,నేతలు,కార్యకర్తలు,అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.. 1/2
  • user avatar
    టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారితో..
  • user avatar
    One of my favourite from JBS-MGBS metro line launch with Sri @KTRTRS Garu 😃😅
  • user avatar
    నేను ఆరోగ్యంగానే ఉన్నా : అభిమానులు ఆందోళన చెందవద్దు - తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు పేర్కొన్నారు.
  • user avatar
    Birthday celebrations with family members 😊
  • user avatar
    There is a completely fake & baseless news is being circulating across Social Media & WhatsApp. A legal action will be taken on the miscreants behind this. Jai Telangana .. Jai KCR.. Jai TRS.