కడపలో మహానాడు నిర్వహించి మమ్మల్ని గౌరవించిన పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా జీవితాంతం కృతజ్ఞతలు.
బహిరంగ సభ వేదికపై, నా మనసులో కలిగిన భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది… ఆ క్షణం కన్నీళ్లుగా బయటపడింది.
ఇది నా వ్యక్తిగత గౌరవం కాదు – ఇది కడప ప్రజల విశ్వాసానికి, మా
00:00








