We’re Number #1 today, thanks to your support and our team’s unwavering commitment. 🙏
The biggest challenge is to grow further, and we will overcome it no matter what.
చివరి రోజుల్లో ఆయన్ను దుర్మార్గులు చాలా క్షోభ పెట్టారు...
భగవంతుడు వాళ్ళ పని చూశాడు... ఆయన అనుకున్నది సాధించి మరీ వెళ్లారు
- రాజేంద్రప్రసాద్
#RamojiRao
ఐదు సంవత్సరాల తరువాత బడ్జెట్ లో ఏపీ కి ప్రత్యేక నిధులు
అమరావతికి 15000 కోట్లు
పోలవరం కి నిధులు
వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు
వెనుకబడిన జిల్లాలకు నిధులు
#ChandrababuNaidu