user avatar
Gopi Mohan
@Gopimohan
en.wikipedia.org/wiki/Gopimohan… imdb.com/name/nm2022987/ Santosham,Venky,D,Lakshyam,Ready,Dookudu,Baadsha,Loukyam,OhBaby,Viswam
Hyderabad
Joined July 2009
Posts
  • Pinned
    user avatar
    #17YearsForReady Blockbuster movie in our career. @ramsayz ‘s best comedy timing, @geneliad ‘s graceful acting, @SreenuVaitla ‘s top notch direction, #Brahmanandam’s best performance, @ThisIsDSP superb music,gave life to our script.@konavenkat99. Thank u @SravanthiMovies & Team😊
  • user avatar
    ఒక నటుడి నటన మాత్రమే బాగుంటే ఆయన సినిమాల వరకు చూసి ఆదరిస్తారు.అంతకు మించి ఏదో గొప్పదనం ఉంటే వాళ్ళ హృదయంలో గుడి కట్టి పూజిస్తారు.అలాంటి పూజలు ఎన్నో అందుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మే జనసేనాని పవర్ స్టార్ @PawanKalyan గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDPawanKalyan
  • user avatar
    పవర్ స్టార్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.జనం కోసం మంచి చేద్దామని జనసేనాని పడే తపన అందరికీ నచ్చుతుంది.మంచి సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరిస్తూ…నిస్వార్ధంగా జనాలకి అండగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.@PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐🎂 #HBDPowerStar #HBDJanasenani
  • user avatar
  • user avatar
    Congrats #PushpaTheRise Team💐 #Iconstar @alluarjun is terrific & superb as #Puspha . Mesmerising Performance & Attitude.1 Man Show👌 @aryasukku ‘s sincere & gutsy attempt with great effort & conviction. @iamRashmika 😍 @ThisIsDSP 👏👏 #MiroslawKubaBrozek 👌 @MythriOfficial 👍👍
  • user avatar
    Congratulations to #Maharshi Team. @urstrulyMahesh is outstanding. His performance as a Student/CEO Rishi/Maharshi 👌👌 Appreciate @directorvamshi & writers team for an honest attempt. Kudos for highlighting Farmers Issue. @allarinaresh is perfect.👏👏 @hegdepooja is gorgeous.💐
  • user avatar
    00:00
    சுந்தர் v
  • user avatar
  • user avatar
    Awesome selfie of Superstar @urstrulyMahesh 👌
  • user avatar
    AlluriSeethaRamaRaju is my most fav Krishna gari film. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం.
  • user avatar
  • user avatar
    ఒక నటుడి నటన మాత్రమే బాగుంటే ఆయన సినిమాల వరకు చూసి ఆదరిస్తారు.అంతకు మించి ఏదో గొప్పదనం ఉంటే వాళ్ళ హృదయంలో గుడి కట్టి పూజిస్తారు.అలాంటి పూజలు ఎన్నో అందుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మే జనసేనాని పవర్ స్టార్ @PawanKalyan గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐 ATB to పవర్
  • user avatar
    #VakeelSaabTrailer @MusicThaman score is big asset. #PSVinod lens set the mood. @prakashraaj 👌 Key characters in #VakeelSaab @yoursanjali @i_nivethathomas @AnanyaNagalla r really impressive. #PowerStar @PawanKalyan powerful comeback in a content oriented film. #VenuSriram 👏👏
  • user avatar