నాడు సినిమాల్లో పవర్ స్టార్ గా నేడు రాజకీయాల్లో కూడా ‘పవర్’ స్టార్ గా నిలిచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షి గా ప్రజల మనస్సులు గెలుచుని ‘పవర్’ స్టార్ పేరు ని సార్థకం చేసిన @PawanKalyan గారికి శుభాకాంక్షలు.
#గోరంట్ల
#PowerStarForAReason
Gorantla butchaiah choudary
8,796 posts
7th time MLA | Rajahmundry Rural constituency |TeluguDesamParty(TDP) Founder Member|Ex-Minister Civil supplies|NTR disciple|TDP Politburo Member|#TDPTwitter
- తెలుగు చలన చిత్ర రంగంలో సుస్థిర స్తానం కైవసం చేసుకున్న ‘యంగ్ టైగర్’ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు. #గోరంట్ల🔥 #HBDNTR #HBDManOfMassesNTR🔥
- తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడిగా వెండి తెరపై ఒక నిప్పు కణంలా విభిన్నమైన నటనా కౌశల్యం తో బల్లెం లాంటి వాక్చాతుర్యం తో అనితర సాధ్యం కాని నృత్యం తో తెలుగుప్రేక్షకుల హృదయలని చొరగొన్న ఉత్తమ నటుడు 'యాంగ్ టైగర్'నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు💐 #HappyBirthdayNTR
- తెలుగు చిత్ర పరిశ్రమ లో మహానటుడిగా. వెండి తెరని ఏలుతున్న నటుడుగా. విభిన్నమైన నటనా కౌశల్యం తో. బల్లెం లాంటి వాక్చాతుర్యం తో అనితర సాధ్యం కాని నృత్యం తో. తెలుగు ప్రేక్షకుల హృదయలని చొరగొన్న 'యాంగ్ టైగర్' @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐 #గోరంట్ల #HappyBirthdayNTR
- యంగ్ టైగర్ జూనియర్ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఆయురారోగ్యాలు తో ఉండాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల #HappyBirthdayJrNTR
- యంగ్ టైగర్ @tarak9999 కరోన బారిన పడడం బాధాకరం.మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.అంతే కాకుండా గత కొద్దిరోజులుగా ఆయన తో సన్నిహితంగా మెలిగిన అభిమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. #గోరంట్ల
- @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను #గోరంట్ల #HBDJrNTR
- కరోన బారిన పడి చికిత్స పొందుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల
- ఈ రోజు అసెంబ్లీ లో ప్రొటెం స్పీకర్ గా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే,శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే శ్రీ లోకేష్ గారి చే ఇతర మంత్రులు ఎమ్మెల్యేల తో ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. #TEAMGBC
- యంగ్ టైగర్ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల #HappyBirthdayJrNTR
- మెగాస్టార్ చిరంజీవి @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు తో వుండాలని ఆశిస్తున్నాను. #GBC














