Sabitha Reddy
360 posts
Official account of MLA #Maheshwaram
Former Home Minister of AP,
Former Education Minister of TS
#BRS
Joined September 2019
- Keeping in view of the heavy rainfall in the state and under the instructions of the Honourable CM, KCR garu, the Govt has decided to declare holidays for two days to all education institutions in the state. That is Thursday and Friday.
- ప్రస్తుత పరిస్థితుల్లోపేద,మధ్య తరగతి కుటుంబలకు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 10 వేల కుటుంబాలకు ఉపయోగ పడే విధంగా నిత్యావసర సరుకులను పంపిణీ చెయ్యటానికి నిర్ణయించి,ఆ దిశగా వాటిని సిద్ధం చేసాం.రేపు శుక్రవారం నుండి బియ్యం తోపాటు నిత్యావసర సరుకుల ప్యాకెట్లను పంపిణీ చేయనున‌్నం.
- This is my official account Please follow me at this account
- In view of incessant heavy rains in the state, Honourable Chief Minister Sri K Chandrashekhar Rao instructed state Education minister Smt Sabita Indra Reddy to declare holidays for two days tomorrow and day after tomorrow (Wednesday and Thursday) for all educational institutions+
- LKG బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని BSD DAV పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలనీ హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించడం జరిగింది.@TelanganaCMO, @KTRTRS .
- I wish the very best for the students of Basara IIIT. This Govt will deliver on all promises made. #IIITBasar
- I request the students of IIIT Basara to withdraw their agitation. The Govt is sympathetic to your demands. #IIITBASARA
- నేను మిమల్ని అమ్మ అని శంభోదించాను @nsitharaman మీరు నన్ను "చేతబడి బొమ్మ" అని తిట్టిచ్చారు మీ సంస్కారానికి జోహార్లు!!!
- వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి @ktrtrs గారి పిలుపు మేరకు, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా మా ఇంటిని శుభ్రం చేయడం జరిగింది. పరిసరాలను శుభ్రం చేసుకుందాం.. దోమల వల్ల వచ్చే మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారిద్దాం. @TelanganaCMO
- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దు.@TelanganaCMO @ktrtrs
- I am so proud of Vani and Veena. God has a special place in his heart for special children like you. I wish you the very best
- రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. Cont











