BJP ANDHRA PRADESH
44.7K posts
Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.
- ప్రధాని శ్రీ @narendramodi గారిని కుటుంబ సమేతంగా కలిసిన @JanaSenaParty అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ @PawanKalyan గారు
- అరాచక @YSRCParty పాలనపై అవిరామంగా పోరాటం చేసి విజయం సాధించిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #TDPJSPBJPWinning #KutamiTsunami #NDA4Andhra
- సనాతన ధర్మం జోలికి రావొద్దు! - డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan
00:00
00:00- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన @JanaSenaParty అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ @PawanKalyan గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
- పెను తుపాన్‌గా మారి... ప్రజల గుండెల్లోకి చేరి... ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషించి... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమయ్యేందుకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి హార్దిక శుభాకాంక్షలు! #NDA4Andhra #KutamiTsunami
00:00 - రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గంలో ప్రమాణస్వీకారం చేసిన @JanaSenaParty పార్టీ అధినేత శ్రీ @PawanKalyan #KutamiTsunami
00:00 - సూట్ కేస్ రెడ్డి , బహుకాలపు జైలు పక్షివి.. రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది.
- కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ నాయకులు శ్రీ@AmitShah గారితో శ్రీ@PawanKalyan గారి కలయిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండింటికి శుభసూచకం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా,పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమితులైన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలుపుతోంది. #NDA4Andhra #KutamiTsunami
- ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు #TDPJSPBJPWinningAP
00:00 - మన దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చూడండి! ఒక పాకిస్తాన్ క్షిపణి కూడా జమ్మూ మీద పడకుండా మన ఎయిర్ డిఫెన్స్ రక్షిస్తోంది! ఇది భారత్ శక్తి… ఇది భారత సైన్యం!
00:00










