Arvind Dharmapuri
26.8K posts
Member of Parliament, Nizamabad, Telangana | Ranji Cricketer | Entrepreneur | Philanthropist
- యూరియా కొరత, యూరియా బుకింగ్ యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. @BJP4Telangana నిజామాబాద్ జిల్లా పిలుపు మేరకు, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గల్లోని మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్
- ఒకప్పుడు అసాధ్యంగా అనిపించినవి, నేడు భారతదేశ గుర్తింపుగా నిలిచాయి! చెనాబ్ రైల్వే వంతెన కావొచ్చు, అంజి వంతెన కావొచ్చు, పంబన్ వంతెన కావొచ్చు, లేదా కోల్కతా అండర్వాటర్ మెట్రో సొరంగం కావొచ్చు… ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు, నూతన భారతదేశ ఇంజినీరింగ్ అద్భుతాలు. 🌉
00:00 - 🛑 బెంగాల్లో కట్-మనీ ఆటకు చెక్! ఏళ్ల తరబడి సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి 20%-30% వరకు అక్రమ వసూళ్లు చేసిన వ్యవస్థ ఇప్పుడు బహిర్గతమవుతోంది. అవినీతి ఆరోపణలపై విచారణలు వేగం పుంజుకోగా, అక్రమంగా వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపై ప్రజల డబ్బు
00:00 - అసలు స్కూల్ లనే నీకు ABCD లు రాకుంటే, కాలేజీల ఎవరు చేర్చుకుంటరు?? ఇప్పుడు హార్వర్డ్ కి పోయి అవే ABCD లు నేర్చుకుంట అంటవు!! మల్ల YSR తోటి పోలికలొకటి నీకు!!
00:00 - మేము నింపినమా ఆమె నామినేషన్? ఎవరి కుట్రనో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి!!
00:00 - 12 years of Vishwas, Vikas, and Jan Kalyan.. Under Narendra Modi Ji’s leadership, these years have built a strong foundation for a Viksit Bharat. #12YearsOfSeva #LongestServingElectedPMModi
00:00 - కింద, మీద చేస్తం…2029 లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెస్తాం! We will do everything that can legally be done under the sun… and we will win! #BJP4Telangana
00:00 - “वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः” in our Puja Mandir 🙏.. 🕉️ దశమ స్కంధము - ఉత్తర : కుచేలోపాఖ్యాన ప్రారంభంబు, శ్రీమద్భాగవతం🕉️ ఆ విధంగా అంతులేని మహాబలశాలీ, మాయా మానుష వేషధారీ, అనంతుడు, మేరలేని వాడు, ఆదిశేషుని అపర అవతారుడు అయిన బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకానగరం ప్రవేశించి
- Addressing a Press Conference on '12 Years of Seva' at Yadadri Bhuvanagiri District #12YearsOfSeva #LongestServingElectedPMModi
00:00 - Arvind Dharmapuri repostedA Jhalmuri break during the NDA meeting at Bharat Mandapam. All our leaders greatly enjoyed this snack!























