Game Changer Movie lo Massege emundhi annaru gaa ........
TELANGANA POLICE OFFICER'S REVIEW 👉🏻 చరణ్ నటనకు ఖాకీ లు ఫిదా అయిపోయారు .....!!!🫠🫶🏻
#GameChanger పై పోలీసులు అదిరిపోయే Response ....! 👍🏻
#GameChanagerReview#BlockBusterGameChanger
ఒడిశాలోని ఓ అభిమాని కుర్రాడు గత రెండు నెలలుగా అయ్యప్ప దీక్ష కారణంగా మొదటి రోజు సినిమా చూడలేకపోయాడు, కానీ దీక్ష పూర్తయిన తర్వాత.
10 రోజుల తర్వాత కూడా సంబరాలు చేసుకున్నాడు 🥳🎉👏🏻👏🏻👏🏻
@AlwaysRamCharan Mass hero ❤️ Mass fans ✨
గొప్ప అభిమాని 🫶🏻
#BlockBusterGameChanger
నీ సంస్కారం చెప్తుంది..... నీ కుటుంబం ఎలాంటిదో .
నీ మాట్లాడే మాటలు చెప్తాయి ...... నీ స్వభావం ఏమిటో.
ఇలా నిన్ను ఎంతపొగిడిన తక్కువే My Hero @AlwaysRamCharan నువ్వంటే మాకు ప్రాణం ... I ❤️ Charan
#RamCharan#GlobalStarRamCharan
Goosebumps words about my Hero @AlwaysRamCharan
❤️🔥❤️🔥
BALAYYA : నటుడుగా, నిర్మాతగా కాకుండా మంచి మనసు మనిషి గా ఎంతో ఎదిగావు ....
"Be the reason someone smiles"....
""నీ అభిమానిగా ఇంతకన్నా గొప్పతనం ఏం కావాలి ""..... మాకు 🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 LOVE U MY MAN ❤️❤️❤️❤️