Pinned
★ Kind Request For All 🙏
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకి తెలియజేయడమే ఈ పేజీ యొక్క ముఖ్య ఉద్దేశం
మన రాష్ట్రంలో కొత్త రోడ్లు, జాతీయ రహదారులు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు..etc అభివృద్ధి పనులు జరుగుతున్నాయి



















