Saluting the dedication of our field workers who brave the elements, ensuring uninterrupted power supply even in tough weather conditions. Your commitment in the rain speaks volumes! #TGSPDCL#UnsungHeroes#Dedication
Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments
తమ వినియోదారులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దని, భారీ వర్షాలను సైతం లెక్కచెయ్యకుండా తమ విధులను నిర్వర్తిస్తున్న మా సిబ్బంది అంకితభావానికి హ్యాట్సాఫ్.
#UnsungHeros#TGSPDCL
200 యూనిట్లు ఫ్రీ కరెంట్ గృహ జ్యోతి పథకానికి కసరత్తు షురూ.. మార్గదర్శకాలు ఇవే
వైట్ రేషన్ కార్డ్ ఉంటేనే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్.
ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు. కిరాయికి ఉండేవారు అర్హులు కాదు.
200 యూనిట్లు లోపు కరెంట్ వాడే గృహ వినియోగదారులు మాత్రమే అర్హులు. 2022-23 ఆర్ధిక
During the midnight our TSSPDCL staff working hard against all the odds and bearing negative criticism by fake netizens. @musharraf_ias@TelanganaCMO@Bhatti_Mallu